26 February 2025 - Teacher Cirlce News
లీప్ యాప్ అప్డేట్ విడుదలైంది. అందరూ తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి.
Leap App - Download
పదవ తరగతి – సిఎస్ & డివోల ఉత్తర్వులు విడుదల
- పదవ తరగతి సిఎస్ మరియు డివోల ఉత్తర్వులు విడుదలైనవి.అనారోగ్యం, మెడికల్ లీవ్ లేదా ఇతర పరిష్కరించలేని సమస్యల వల్ల డ్యూటీ చేయలేని పరిస్థితిలో ఉన్నవారు సంబంధిత డి.వై.ఓ గారి ద్వారా డీఈఓ గారికి దరఖాస్తు చేసుకోవచ్చు. డీఈఓ గారు పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారు.
- పదవ తరగతి ఇన్విజిలేషన్ నిమిత్తం లీప్ యాప్‌లో టైల్ ఓపెన్ చేయబడింది. ఇన్విజిలేషన్ డ్యూటీ పడిన వారికి లీప్ యాప్‌లో ఆర్డర్స్ జనరేట్ అవుతాయి. ప్రస్తుతం టైల్ మాత్రమే ఓపెన్ అయింది. ఆర్డర్స్ ఇంకా జనరేట్ కాలేదు.
- వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు ఫిజిక్స్ పరీక్ష నిర్వహించాలి.
- ఈరోజు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ పరీక్ష నిర్వహించబడుతుంది.
- గ్రూప్–1 కేసు కోర్టులో ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా 2018 పరీక్ష ద్వారా ఎంపికైన అధికారులను ప్రభుత్వం తక్షణం బదిలీ చేసి GAD కి అటాచ్ చేసింది.
- మండల విద్యాశాఖ అధికారులు మరియు డైట్ లెక్చరర్ల రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఈరోజు తిరిగి వారి వారి విధుల్లో పాల్గొంటారు.
Links / Official Updates
TPD Science Course – DIKSHA Login
- గౌరవనీయులైన MEOs అందరికి, TPD Science Course ను ఎంపిక చేసుకున్న ఉపాధ్యాయుల జాబితా ఇవ్వబడింది.
- ప్రతి ఉపాధ్యాయుడు DIKSHA Platform ద్వారా తప్పనిసరిగా login అయ్యేలా ఫాలోఅప్ చేయాలి.
- Login సమయంలో సమస్యలు ఎదురైతే IRF Form తప్పనిసరిగా fill చేయాలి.
- FILL IRF FORM: https://lfenew.surveycto.com/collect/tpdap_issueresesolution_science?caseid=
Daily Financial Updates
- అక్టోబర్-25, నవంబర్-25 మరియు డిసెంబర్-25 నెలల గౌరవ వేతనం తేదీ 23-02-2026 న ఖాతాలలో జమకాబడినవి.
- నవంబర్-2025 మరియు డిసెంబర్-2025 నెలల కుకింగ్ కాస్ట్ తేదీ 23-02-2026 న ఖాతాలలో జమకాబడినవి.
Links title for leap app
Gallery Title here (Optional)
Intro text for the image uploaded
