AP Schools Half-Day Schedule from March 16 – Full Details
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. మార్చి 16, 2026 నుండి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు.

Government Orders
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ విజయ రామరాజు వి., ఐఏఎస్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ను అనుసరించి మార్చి 16, 2026 నుండి విద్యా సంవత్సరం ముగిసే వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు.
School Timings
- Classes Applicable: 1st Class to 10th Class
- School Start Time: 7:45 AM
- School Closing Time: 12:30 PM
Applicable Schools
ఈ సమయపాలన రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు వర్తిస్తుంది.
- Government Schools
- Zilla Parishad Schools
- Municipal Schools
- Aided Schools
- Private Recognized Unaided Schools
Mid-Day Meal
ఒంటిపూట బడులు కొనసాగుతున్న సమయంలో కూడా మధ్యాహ్న భోజన పథకం యథావిధిగా కొనసాగుతుంది.
Instructions to Officials
ఈ సమయాలను ఎటువంటి మినహాయింపులు లేకుండా అమలు చేయాలని రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
Official Proceedings
క్రింది PDFలో పూర్తి అధికారిక ఉత్తర్వులు చూడవచ్చు.