Class 9 నుండి Class 10 కు Bridge Course ప్రారంభం – SCERT AP

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు 10వ తరగతిలో ప్రవేశించే ముందు వారికి సహాయపడేందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ Bridge Course ప్రారంభించింది.

Class 9 నుండి Class 10 కు Bridge Course ప్రారంభం – SCERT AP

Published: 16 March 2026

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతిలో ప్రవేశించే ముందు వారికి సహాయపడేందుకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ Bridge Course ప్రారంభించింది.

Official Information

All RJDSEs and DEOs are informed that the Bridge Course for Class IX to Class X has commenced from 13.03.2026 for the academic year 2026-27.

The Bridge Course grid along with content and timetable has been shared and should be implemented immediately.

Director, SCERT AP

About the Bridge Course

ఈ Bridge Course ద్వారా 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతిలో చదవబోయే ముఖ్యమైన అంశాలకు ముందుగానే పరిచయం పొందుతారు. ప్రతి సబ్జెక్ట్‌లో సుమారు 15-20% సిలబస్‌ను ముందుగా పరిచయం చేసేలా ప్లాన్ రూపొందించబడింది.

Subjects Covered

  • Telugu
  • Hindi
  • English
  • Mathematics
  • Physical Science
  • Biological Science
  • Social Studies

Bridge Course PDF

Bridge Course పూర్తి వివరాలు, సబ్జెక్ట్ వారీగా కంటెంట్ మరియు టైమ్ టేబుల్ క్రింది PDFలో అందుబాటులో ఉన్నాయి.

Download Now