G-FLN Endline Campaign SOP
ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) ఎండ్‌లైన్ క్యాంపెయిన్ ప్రామాణిక నిర్వహణ విధానం.
Purpose
- LEAP App లో FLN Achieved గా self-declare చేసిన పాఠశాలలను ధృవీకరించడం.
- నిజంగా అర్హత కలిగిన పాఠశాలలనే State స్థాయిలో G-FLN Achieved గా ప్రకటించడం.
- ప్రతి విద్యార్థి Sky Level చేరుకున్నాడని నిర్ధారించడం.
Eligibility for Endline Verification
- HM LEAP App లో school ను FLN Achieved గా pin చేయాలి.
- 80% లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు Sky Level లో ఉండాలి.
- Stream Level లో 0% విద్యార్థులు ఉండాలి.
- Student data పూర్తిగా update & verify అయి ఉండాలి.
- LEAP App లో HM login కి Endline option enable చేయాలి.
Team Deployment — Responsibility: MEO
- LEAP App ద్వారా schools నుండి MEOలకు notification tagging చేయాలి.
- Verification Teams deploy చేయాలి: CRPs, DIET Faculty / DIET Students.
- LEAP నుండి School List మరియు G-FLN Survey Assessment Tool share చేయాలి.
- Mandal-wise Verification Schedule సిద్ధం చేయాలి.
School-Level Endline Process
Step 1: Entry Meeting
- HM తో సమావేశం నిర్వహించాలి.
- LEAP login ద్వారా G-FLN assessment ప్రారంభించాలి.
Step 2: Student Assessment
అన్ని విద్యార్థులను పరీక్షించాలి.
- Language Competencies: Picture Identification, Letter Recognition, Word Reading, Sentence Reading, Paragraph Comprehension, Write Letter/Word/Sentence.
- Math Competencies: Number Identification, Addition, Subtraction, Multiplication, Division, Write a Number.
Step 3: Data Verification
- Baseline Vs Verification data పోల్చాలి.
- Learning Progress పరిశీలించాలి.
- Mismatch ఉంటే గుర్తించాలి.
Decision Criteria
- 80% లేదా అంతకంటే ఎక్కువ విద్యార్థులు Sky Level లో ఉండాలి.
- Stream Level లో ఒక్క విద్యార్థి కూడా ఉండకూడదు.
- LEAP App లో HM Login ద్వారా FLN Achieved highlight చేయాలి.
Criteria meet కాకపోతే: Status Not Achieved గా ఉంచి HM కు Improvement Feedback ఇవ్వాలి.
Submission Flow
School → MEO → District → State
6) Consolidation & Approval
- MEO: reports validate చేయాలి, doubtful cases recheck చేయాలి, mandal consolidated list submit చేయాలి.
- District: mandal data verify చేసి final approved list ను State కు పంపాలి.
- State: eligible schools approve చేసి అధికారికంగా G-FLN Achieved Schools ప్రకటించాలి.
Quality Assurance Guidelines
- Assessment ముందు special coaching ఇవ్వకూడదు.
- Fair & independent testing జరగాలి.
- Teacher/HM influence లేకుండా పరీక్షించాలి.
- LEAP App లోని G-FLN tool మాత్రమే ఉపయోగించాలి.
- Transparency & accuracy పాటించాలి.
Campaign Message
Verified Learning. Genuine Achievement. Every Child at Sky Level.
ప్రతి పాఠశాలలో నిజమైన నేర్చుకునే స్థాయి నిర్ధారణ, ప్రతి విద్యార్థి Sky Level సాధించే వరకు కృషి, పారదర్శకత-బాధ్యత-నాణ్యతే ఈ క్యాంపెయిన్ లక్ష్యం.