G-FLN Endline Campaign SOP

ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) ఎండ్‌లైన్ క్యాంపెయిన్ ప్రామాణిక నిర్వహణ విధానం.

Purpose

  • LEAP App లో FLN Achieved గా self-declare చేసిన పాఠశాలలను ధృవీకరించడం.
  • నిజంగా అర్హత కలిగిన పాఠశాలలనే State స్థాయిలో G-FLN Achieved గా ప్రకటించడం.
  • ప్రతి విద్యార్థి Sky Level చేరుకున్నాడని నిర్ధారించడం.

Eligibility for Endline Verification

  • HM LEAP App లో school ను FLN Achieved గా pin చేయాలి.
  • 80% లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు Sky Level లో ఉండాలి.
  • Stream Level లో 0% విద్యార్థులు ఉండాలి.
  • Student data పూర్తిగా update & verify అయి ఉండాలి.
  • LEAP App లో HM login కి Endline option enable చేయాలి.

Team Deployment — Responsibility: MEO

  • LEAP App ద్వారా schools నుండి MEOలకు notification tagging చేయాలి.
  • Verification Teams deploy చేయాలి: CRPs, DIET Faculty / DIET Students.
  • LEAP నుండి School List మరియు G-FLN Survey Assessment Tool share చేయాలి.
  • Mandal-wise Verification Schedule సిద్ధం చేయాలి.

School-Level Endline Process

Step 1: Entry Meeting

  • HM తో సమావేశం నిర్వహించాలి.
  • LEAP login ద్వారా G-FLN assessment ప్రారంభించాలి.

Step 2: Student Assessment

అన్ని విద్యార్థులను పరీక్షించాలి.

  • Language Competencies: Picture Identification, Letter Recognition, Word Reading, Sentence Reading, Paragraph Comprehension, Write Letter/Word/Sentence.
  • Math Competencies: Number Identification, Addition, Subtraction, Multiplication, Division, Write a Number.

Step 3: Data Verification

  • Baseline Vs Verification data పోల్చాలి.
  • Learning Progress పరిశీలించాలి.
  • Mismatch ఉంటే గుర్తించాలి.

Decision Criteria

  • 80% లేదా అంతకంటే ఎక్కువ విద్యార్థులు Sky Level లో ఉండాలి.
  • Stream Level లో ఒక్క విద్యార్థి కూడా ఉండకూడదు.
  • LEAP App లో HM Login ద్వారా FLN Achieved highlight చేయాలి.

Criteria meet కాకపోతే: Status Not Achieved గా ఉంచి HM కు Improvement Feedback ఇవ్వాలి.

Submission Flow

School → MEO → District → State

6) Consolidation & Approval

  • MEO: reports validate చేయాలి, doubtful cases recheck చేయాలి, mandal consolidated list submit చేయాలి.
  • District: mandal data verify చేసి final approved list ను State కు పంపాలి.
  • State: eligible schools approve చేసి అధికారికంగా G-FLN Achieved Schools ప్రకటించాలి.

Quality Assurance Guidelines

  • Assessment ముందు special coaching ఇవ్వకూడదు.
  • Fair & independent testing జరగాలి.
  • Teacher/HM influence లేకుండా పరీక్షించాలి.
  • LEAP App లోని G-FLN tool మాత్రమే ఉపయోగించాలి.
  • Transparency & accuracy పాటించాలి.

Campaign Message

Verified Learning. Genuine Achievement. Every Child at Sky Level.

ప్రతి పాఠశాలలో నిజమైన నేర్చుకునే స్థాయి నిర్ధారణ, ప్రతి విద్యార్థి Sky Level సాధించే వరకు కృషి, పారదర్శకత-బాధ్యత-నాణ్యతే ఈ క్యాంపెయిన్ లక్ష్యం.