SSC 2026 Spell-2 Duty Orders – LEAP Process & Instructions
CSE AP సమాచారం. Spell 2 SSC Duty లు కొత్తవారికి కూడా వెయ్యబడ్డాయి.
SSC 2026 Spell-2 Duty Orders – LEAP Process & Instructions
Breaking Update: SSC Spell-2 Duty Orders Released
CSE AP సమాచారం. Spell 2 SSC Duty లు కొత్తవారికి కూడా వెయ్యబడ్డాయి.
SSC & APOSS సంబంధించి Non-Languages సబ్జెక్టుల ఇన్విజిలేషన్ ఆర్డర్లు మరల జనరేట్ చేయబడతాయి. కాబట్టి సంబంధిత సిబ్బంది తాజా ఆర్డర్లను పరిశీలించి తగిన విధంగా డ్యూటీకి హాజరుకావలసిందిగా తెలియజేయబడుతుంది.
Duty pdf download చేసుకోవడానికి process: Login - Teacher - teacher services - ssc invigilation appointment letter - Download SSC Exam 2026 Appointment Letter

LEAP App Process
- LEAP App ఓపెన్ చేయాలి
- Teacher (Services) పై క్లిక్ చేయాలి
- SSC Duty / Services ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి
ముఖ్య గమనిక
పదో తరగతి పరీక్షల విధుల్లో ఉన్న సిబ్బందికి అటెండెన్స్ మరియు ‘లీప్’ (LEAP) యాప్ వినియోగంపై సూచనలు
తేదీ: మార్చి 17, 2026 విషయం: SSC పబ్లిక్ పరీక్షలు - 2026: స్పెషల్ డ్యూటీ (Spl. Duty) దరఖాస్తు మరియు అటెండెన్స్ విధానం
1. LEAP యాప్ లో ‘స్పెషల్ డ్యూటీ’ దరఖాస్తు
అన్ని ఉపాధ్యాయులు తమకు కేటాయించిన పరీక్షా తేదీలకు ముందుగానే LEAP యాప్ లో ‘Spl. Duty’ కింద దరఖాస్తు చేయాలి.
2. మొబైల్ ఫోన్లపై నిషేధం
పరీక్షా కేంద్రంలో మొబైల్ ఫోన్లు తీసుకురావడం నిషేధించబడింది.
3. అటెండెన్స్ సూచనలు
- పరీక్షా కేంద్రంలో అటెండెన్స్ మార్క్ చేయవద్దు
- ముందుగానే Spl Duty నమోదు చేయాలి
- డిస్క్రిపెన్సీస్ రాకుండా జాగ్రత్త
4. ప్రధానోపాధ్యాయుల బాధ్యత
ఉపాధ్యాయులకు సమాచారం అందించి నిబంధనలు పాటించేలా చూడాలి.

Important Tip
LEAP యాప్‌లో ‘SSC DUTY’ ను మాత్రమే సెలెక్ట్ చేయాలి. ఇతర ఆప్షన్స్ ఎంచుకోవద్దు.