ఇంటర్నల్ మార్కుల కన్వర్షన్ టేబుల్ (280 → 20)

పాఠశాలల్లో విద్యార్థుల ప్రమోషన్ లిస్ట్ తయారు చేసేటప్పుడు, వారు రాసిన అన్ని పరీక్షల మార్కులను కలిపి 20 మార్కులకు (Internals) మార్చడం కొంచెం సమయంతో కూడుకున్న పని.

మార్కుల లెక్కింపు విధానం:

  • FA1 + FA2 + FA3 + FA4: 50 + 50 + 50 + 50 = 200 మార్కులు
  • SA1: 80 మార్కులు
  • మొత్తం (Grand Total): 280 మార్కులు

ఇంటర్నల్ మార్కుల పూర్తి టేబుల్

280 లో వచ్చిన మార్కులు20 కి లభించే మార్కులు
273 - 28020
259 - 27219
245 - 25818
231 - 24417
217 - 23016
203 - 21615
189 - 20214
175 - 18813
161 - 17412
147 - 16011
133 - 14610
119 - 13209
105 - 11808
091 - 10407
077 - 09006
063 - 07605
049 - 06204
035 - 04803
021 - 03402
007 - 02001
000 - 00600

గమనిక: విద్యార్థికి 6 మార్కులు లేకపోతే ఇంటర్నల్ '0' గా పరిగణించబడుతుంది.

ఉదాహరణ: విద్యార్థికి 205 మార్కులు వస్తే (203–216 రేంజ్), 20 కి 15 మార్కులు వస్తాయి.