AP SSC Hall Tickets 2026 Released
AP SSC Public Examinations March 2026 కి సంబంధించిన Hall Tickets అధికారికంగా విడుదల చేయబడుతున్నాయి.
AP SSC Hall Tickets 2026 Released
AP SSC Public Examinations March 2026 కి సంబంధించిన Hall Tickets అధికారికంగా విడుదల చేయబడుతున్నాయి.
Hall Tickets Release
Government of Andhra Pradesh – Board of Secondary Education విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం SSC Public Examinations March 2026 కి సంబంధించిన Hall Tickets 05-03-2026 ఉదయం 11:00 గంటలకు విడుదల చేయబడతాయి.
Hall Tickets Download Platforms
- Official Website of BSE AP
- WhatsApp Governance – Mana Mitra Service
- LEAP Application – School Education Department
Official Website
SSC Hall Tickets డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ను ఉపయోగించండి.
Official Press Note
