AP SSC Public Examinations March 2026

AP SSC Public Examinations March 2026 - Timetable & Instructions for Invigilators

ఆంధ్రప్రదేశ్ SSC పరీక్షలు మార్చి 2026 లో జరుగనున్నాయి. Chief Superintendents & Invigilators తప్పనిసరిగా పాటించాల్సిన ముఖ్య నియమాలు ఇక్కడ ఉన్నాయి.

పరీక్షల టైమ్‌టేబుల్ ముఖ్యాంశాలు:

  • ప్రారంభం: 16 మార్చి 2026
  • ముగింపు: 01 ఏప్రిల్ 2026
  • సమయం: ఉదయం 9:30 AM – 12:45 PM

ఇన్విజిలేటర్లకు ముఖ్య సూచనలు:

  • సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలి (ఒక రోజు ముందు).
  • పరీక్ష రోజు 1 గంట ముందుగా హాల్‌కు చేరుకోవాలి.
  • సరైన విద్యార్థికే సరైన OMR Sheet ఇవ్వాలి.
  • సంతకాలు సరైన బాక్స్‌లో మాత్రమే చేయాలి.
  • Main Answer Booklet సీరియల్ నెంబర్ OMRలో నమోదు చేయించాలి.
  • Answer Booklets సీరియల్ క్రమంలో పంపిణీ చేయాలి.
  • Blank OMR వాడితే Proforma-VIలో నమోదు చేయాలి.
  • ముందుగా సంతకం చేయకూడదు.
  • OMRని Answer Bookletపై సరిగ్గా పిన్ చేసి Paper Seal అంటించాలి (5 ని. ముందు).

పరీక్షా గదిలో కావలసిన ప్రొఫార్మాలు:

  • Seating Arrangement – 1 కాపీ
  • PROFORMA - II – 8 కాపీలు (Answer Booklets వివరాలు)
  • PROFORMA - III – 8 కాపీలు (Roll No. & Serial No. రిజిస్టర్)
  • PROFORMA - VI – 8 కాపీలు (Blank OMR వివరాలు)

గమనిక: పై నియమాలు AP ప్రభుత్వ పరీక్షల విభాగం మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి.