SAT-2 2025-26 Exam Schedule (Class 1-8) – Time Table & Pattern
Summative Assessment-2 (SAT-2) 2025-26 exam dates, timetable, marks pattern and instructions.
సమ్మేటివ్ అసెస్మెంట్ – 2 (SAT-2) 2025–26
Exam Schedule & Instructions
* సమ్మేటివ్ అసెస్మెంట్ – 2 (SAT-2) 2025–26*
పరీక్ష తేదీలు 06-04-2026 నుండి 16-04-2026 వరకు
🗓️ టైమ్ టేబుల్
1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉదయం 9:30 – మధ్యాహ్నం 12:30
- ✔ 06-04-2026 → మొదటి భాష
- ✔ 07-04-2026 → ఇంగ్లీష్
- ✔ 08-04-2026 → గణితం
- ✔ 09-04-2026 → EVS
- ✔ 10-04-2026 → OSSC
6వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఉదయం 9:15 – మధ్యాహ్నం 12:30
- ✔ 06-04-2026 → మొదటి భాష
- ✔ 07-04-2026 → రెండవ భాష
- ✔ 08-04-2026 → మూడవ భాష
- ✔ 09-04-2026 → గణితం
- ✔ 10-04-2026 → సైన్స్ (PS)
- ✔ 11-04-2026 → బయాలజీ (BS)
- ✔ 13-04-2026 → సోషల్ స్టడీస్
- ✔ 15-04-2026 → మొదటి భాష (పేపర్-2)
- ✔ 16-04-2026 → OSSC పేపర్-2
పరీక్ష నమూనా
1 & 2 తరగతులు
- ✔ Section-A → 20 × 2 = 40
- ✔ Section-B → 10 × 3 = 30
- ✔ Section-C → 2 × 5 = 10
- ✔ మొత్తం: 80 మార్కులు
3 నుండి 8 తరగతులు
- ✔ Section-A → 20 × 1 = 20
- ✔ Section-B → 4 × 2 = 8
- ✔ Section-C → 5 × 4 = 20
- ✔ Section-D → 4 × 8 = 32
- ✔ మొత్తం: 80 మార్కులు
ముఖ్యమైన సూచనలు
- ✔ సిలబస్ → SEM-1 + SEM-2 పూర్తి చేయాలి
- ✔ 8వ తరగతి సైన్స్ → PS & BS రెండు పేపర్లు
నిర్దేశాలు
- ✔ 1–5 తరగతులు → క్లస్టర్ కాంప్లెక్స్
- ✔ 6–8 తరగతులు → MRC
- ✔ పేపర్లు → పరీక్షకు 1 గంట ముందు ఇవ్వాలి
- ✔ పర్యవేక్షణ → HM, MEO, CRPs తప్పనిసరి
- ✔ సమస్యలు → వెంటనే ఉన్నత అధికారులకు తెలియజేయాలి
- ✔ మూల్యాంకనం → 20 ఏప్రిల్ లోపు పూర్తి చేయాలి
- ✔ ప్రోగ్రెస్ కార్డులు → 22 ఏప్రిల్ లోపు ఇవ్వాలి