ఆంధ్రప్రదేశ్ Job Calendar 2026 – విభాగాల వారీగా ఉద్యోగాల వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించి Job Calendar విడుదల చేసింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను దశల వారీగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Breaking: AP Job Calendar 2026 Released
ముఖ్య అంశాలు
- వివిధ శాఖల్లో భారీగా ఉద్యోగాల భర్తీ
- దశల వారీగా నియామక ప్రక్రియ
- ఫైనాన్షియల్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్లానింగ్
ప్రధాన శాఖల వారీగా ఉద్యోగాలు
- School Education: 3004 పోస్టులు
- Home Department (Police): 3057 పోస్టులు
- Higher Education: 1500 పోస్టులు
- Panchayat Raj: 328 పోస్టులు
- Planning Department: 268 పోస్టులు
- Water Resources: 224 పోస్టులు
- Finance Department: 169 పోస్టులు
ఇతర ముఖ్య పోస్టులు
- Veterinary Assistant Surgeon – 80
- Wardens (BC Welfare) – 100
- Forest Section Officer – 100
- Assistant Environmental Engineers – 40
- Assistant Labour Officer – 12
పోలీస్ శాఖలో పోస్టులు
- Police Constables
- Sub Inspectors
- Reserve SI
- Fireman & Driver Operators
School Education Vacancies
- Secondary Grade Teachers
- School Assistants
- Special Education Teachers
- Art / Craft / Music Teachers